Logili Books

Novels

Nagaram Needalo

By V Raja Rama Mohana Rao

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nagaram Needalo
Publisher
Vijayavani Printers
ISBN
MANIMN6247
Binding
Papar Back
Published Date
2024
Number Of Pages
124
Language
Telugu
Availability
In Stock
About this book

నగరం నీడలో...

1980, అక్టోబర్ నెల. నాంపల్లి (హైదరాబాద్) రైల్వేస్టేషన్లో గోపాల్, గోదావరి ఎక్స్ప్రెస్ దిగాడు. రాత్రంతా రైలులో నిలబడే ప్రయాణం చేశాడు. ఒళ్ళంతా చీదర చీదరగా ఉంది. అసలు ఊళ్ళో బయలుదేరటమే భయంకరంగా బయలుదేరాడు. దెబ్బతిన్న పాములా ఉన్నాడు. ఎటు వెళ్ళాలో దారి తెలియదు. ఎక్కువమంది నడుస్తున్నవైపే వాళ్ళ వెనకాలే నడిచాడు. స్టేషన్ ముందు ఆవరణలోకి వచ్చాడు.

రిక్షావాళ్ళు, ఆటోవాళ్ళు గుంపుగా జనాన్ని చుట్టుముట్టారు. ఏదేదో అడుగుతున్నారు. ఆ మాటలేవీ సరిగ్గా అర్థంకాలేదు గోపాల్కి, హిందీ, అదోరకం తెలుగు.... కలగాపులగం మాటలు. అసలు ఏంచెయ్యాలో, ఎటువెళ్ళాలో ఓ ఉద

తెలుసున్న ఒకే ఒక మనిషి అడ్రసు మాత్రం ఉంది. ఆ మనిషి ఊళ్ళో ఉన్నాడో, లేదో ఉంటే అదే అడ్రసులో ఉన్నాడో ఏం తెలియదు. ప్రస్తుతం ఉన్న స్థితిలో వెంటనే ఆ మనిషిని వెతుక్కుంటూ వెళ్ళేలా లేడు. చుట్టూ గోల అలాగే ఉంది. కొంతమంది రిక్షాలు, ఆటోలు బేరమాడుకుని వెడుతున్నారు.

“లాడ్జి కావాలండీ...” స్వచ్చంగా గోపాల్కి అర్థమైన మాట. ఆ వ్యక్తివేపు చూశాడు.

"రిక్షా అండి. ఎక్కండి. మంచి చవకలో లాడ్జిలో దింపుతా" అన్నాడు. "ఎంత" అన్నాడు గోపాల్.

"దూరం ఎల్లాలండి. రెండు రూపాయిలిప్పించండి" అన్నాడు.

ఆ రేటుకే ఒప్పుకుని మోసపోకూడదని "రూపాయి" ఇస్తా అన్నాడు గోపాల్,.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?