• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nanna Vacchina Velavishesham

Nanna Vacchina Velavishesham By Ravindra Ravella

₹ 170

తప్పు చేశానా?

లేదనే అనిపిస్తుంది...

ఎప్పటికైనా చెప్పాల్సిన మాటే. ఇప్పుడు చెప్పాను.

చాలా సార్లు తనకీ విషయం చెప్పాలనుకున్నాను. కానీ, భయం నన్నాపింది. ఎక్కడున్నానో అక్కడే కూర్చోబెట్టింది. ముందుకు నడిస్తే ప్రమాదమని హెచ్చరించింది.

మరి ఇప్పుడు!?

తను ఎవర్నో “ప్రేమిస్తున్నా" అని చెప్పింది. అది నేనేనని ఆశ.

తనకి “I love You” అని మెసేజ్ పెట్టి రెండు గంటలవుతుంది. చూసింది, కానీ రిప్లై లేదు. ఎందుకిలా? ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఒక్కొక్క నిమిషం గడిచేకొద్దీ కొన్ని వేల ఊహలు నాలో చేరి నా భయాన్ని పెంచుతున్నాయి. అంతా అయిపోయినట్టుగా, నా జీవితంలో మిగిలిన ఆ కాస్త సంతోషం కూడా చేజారిపోయినట్టుగా తోస్తుంది. ఎందుకింత ప్రేమించాననే ప్రశ్నకు జవాబులేదు.

తనతో రెండు సంవత్సరాల ప్రయాణం. పరిచయమైన మూడు నెలల్లోనే ప్రేమ. కానీ, ఇన్నిరోజులు నా ప్రేమని తన దగ్గర దాచాను. ఎందుకంటే? గడుస్తున్న కాలం బావుందనిపించింది...........................

  • Title :Nanna Vacchina Velavishesham
  • Author :Ravindra Ravella
  • Publisher :Jhansi Publishers Hyd
  • ISBN :MANIMN6643
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :123
  • Language :Telugu
  • Availability :instock