Logili Books

Novels

Nireekshana

By Ravinutala Suvarnakannan

₹90
Out of Stock
Out of Stock
Book Details
Title
Nireekshana
Publisher
Madhu Priya publications
ISBN
MANIMN0599
Binding
Paperback
Published Date
2011
Number Of Pages
270
Language
Telugu
Availability
Out of Stock
About this book

               ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. నలు మూలాల వెలుగు రేఖలు విచ్చుకోనే  లేదు. చెట్ల మీది పక్షులు ఆహారం కోసం వెళ్ళడానికి రెక్కలు విదుల్చుకోనేలేదు. కానీ మూర్తిగారిల్లు మాత్రం ఎప్పటికన్నా ముందే మేల్కొని సందడిగా ముచ్చటగా ఉంది. మూలుగు, సణుగుడు అంతగా కాకపోతే కనిపించిన వాళ్ళని తిట్టిపోయ్యడం తప్ప నవ్వడం అంతగా తెలియని ఎనభై ఏళ్ల పార్వతమ్మగారు పసిపిల్లలా  నవ్వుతూ, కన్నెపిల్లలా ఇల్లంతా కలయ తిరిగేస్తుంది. శ్రీరామచంద్రుడి లాంటి మూర్తి తల్లి ఆనందాన్ని కన్నుల పండువుగా తిలకిస్తున్నారు. ఏదో  పనిమీద హడావిడిగా వంటింటి కేసి వెళ్లబోయిన పార్వతమ్మ గారు ఠక్కున ఆగి - ఒరేయ్ మూర్తీ! అరుణ్ గాడు లేచాడ్రా అంది. తరువాత ఏం  జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?