Logili Books

Novels

Pai Mettu

By Prof Kolakaluri Enoch

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Pai Mettu
Publisher
Jyothi Grandhamala
ISBN
MANIMN1695
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
131
Language
Telugu
Availability
In Stock
About this book

"ఈ పెళ్ళి జరుగుతుందా? జరగదా?" తేల్చిచెప్పమన్నాడు అయ్యవారు. అతను మాదిగల ఇళ్ళలో, పల్లెలో, పెళ్ళి వంటి మంచి పనులు చేస్తాడు, చావు వంటి చెడ్డపనుల తంతులు చేయక తప్పనివాడు, మాదిగదాసు.

దాసు అన్నందుకు , ఈ అయ్యవారు, మాదిగలకు ఆ పని , ఈ పని చేసే కూలోడో, పనోడో అనుకొంటే తప్పు!

మాదిగదాసు అనేది అతని కులం పేరు.

అతను మాదిగల్ని తాకడు . మాదిగల ఇళ్ళలో తినడు. వాళ్ళ నీళ్ళు తాగడు.

పై వాడి పనులు చేసే కింది వాడుగా ఇతడికి గుర్తింపు.

పుట్టుకలు, పెళ్ళిళ్ళు, చవులు, అయ్యవారు లేకుండా జరగవు.

పుట్టేవాడో, చచ్చేవాడో, అయ్యవారు రాలేదని పుట్టకుండా? ఉంటాడా? చావకుండా ఉంటాడా? అని అడగకూడదు . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?