₹ 60
వాళ్ళిద్దరూ గుడిమెట్లు ఎక్కబోతుండగా మహతి వచ్చిందక్కడికి. అతనితో సన్నిహితంగా వున్న యువతిని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె తన మరదలంటూ మహతికి పరిచయం చేశాడతను. అసలు మహతి ఎవరు? ఆమెతో అతనికున్న సంబంధమేంటి ? ఆశలు - ఆశయాల నడుమ సంఘర్షణకు అక్షరరూపం "దీపమై వెలిగించు....."
- Title :Deepamai Veliginchu
- Author :Polkampalli Santhadevi
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN0883
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :176
- Language :Telugu
- Availability :instock