₹ 190
స్త్రీలు ఏమి చేయగలరో చెప్పే కథలు ఇవి.
పురుషులు ఏమి చేయకూడదో చెప్పే కథలు.
ఇరువురూ ఒకరినొకరు గౌరవించుకుంటూ, చోటు ఏర్పరుచుకుంటూ
కుటుంబ, సంఘ నిర్మాణం ఎలా చేయవచ్చో మేలిమి ప్రతిపాదనలతో
చెప్పే కథలు ఇవి.
స్త్రీలకు ఈ పుస్తకం ప్రథమ వాచకం.
పురుషులకు పెద్ద బాలశిక్ష.
- మహమ్మద్ ఖాదీర్ బాబు
- Title :Stree Kathalu 50
- Author :Mohammed Khadeer Babu
- Publisher :Navodaya Book House
- ISBN :MANIMN0444
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :243
- Language :Telugu
- Availability :outofstock