Logili Books

Short Stories

Daaha Geethi

By Mohammed Khadeer Babu

₹245
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Daaha Geethi
Publisher
Anvikshiki Publishers
ISBN
MANIMN6735
Binding
Papar back
Published Date
2025
Number Of Pages
153
Language
Telugu
Availability
In Stock
About this book

రచయిత మాట

లోపలి గెలుపు

కథను రాసే కథకుడు కథ రాసే సమయంలో కథను తప్ప పాఠకులను గుర్తు పెట్టుకోడు. పాఠకులను గుర్తు పెట్టుకుని రాసే కథకులు ఉంటారు. అట్టి వారు వేరు.

కథ రాయడానికి కారణం రచయిత ఆ కథను రాయకుండా ఉండలేకపోవడం. ఒకోసారి కథ అతడిని ఎంచుకోవచ్చు. మరోసారి కథను అతడు ఎంచుకోవచ్చు. ఇవి రెండూ మట్టీ విత్తూ కలిసినంత సహజంగా జరిగితే కథ అంతే సహజంగా జీవం పోసుకుంటుంది. అయితే ప్రయత్న పూర్వకంగా అంటుకట్టి పుష్టికరమైన మొక్కను పుట్టించగలడమూ ఆమోదయోగ్యమే. అట్లా కూడా కథలు పుడతాయి.

కథ రాసిన కథకుడు కథకు తిలోదకాలు వదులుతాడన్నది ఉత్తమాట. అది పాఠకుల వైపు ఎలా దోగాడుతూ వెళుతుంది, ఎలా అడుగులేస్తూ చేరుతుంది, ఎలా వారి భుజాలను రాసుకుంటూ నిలబడుతుంది... ఒక కన్నేసి చూస్తూనే ఉంటాడు.

కథ వచ్చాక కథకు పాఠకలోకం స్పందన- రాసుకుంటూ వెళ్లే రచయితకు రాను రాను అలవాటుగా మారుతుంది. కాస్త హెచ్చుతగ్గులతో అది అతని..............................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?