Logili Books

Novels

Bomma Borusu

By Krishna Sahity

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bomma Borusu
Publisher
Jhansi Publications
ISBN
MANIMN6757
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
79
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రచురణకర్తల మాట...

ఝాన్సీ పబ్లికేషన్స్ పుస్తక పఠనం అవసాన దశకి చేరుకుంటున్న తరుణంలో ఆవిర్భవించింది. సామాజిక జంతువుని నిఖార్సైన మనిషిగా మలచడంలో పుస్తకం పాత్ర బలంగా ఉంటుందని నమ్మడమే ఝాన్సీ పబ్లికేషన్స్ నాందికి కారణం. అలా మమ్మల్ని ఎంతో కొంత తీర్చిదిద్దిన తెలుగు పుస్తకాలని ప్రచురించే అవకాశం రావడం మా బాధ్యతగా భావిస్తున్నాం.

పుస్తకం ఒక మంచి మిత్రుడు అనుకుంటే... ఈ తరానికి, రాబోయే తరానికి ఎంతో మంది ప్రగతిశీల మిత్రులను, విలువలు కలిగిన మిత్రులను, జీవిత సారాన్ని నింపుకున్న మిత్రులను, ఉద్వేగానికి గురి చేసే మిత్రులను, ఉత్సాహాన్ని నింపే మిత్రులను, అబ్బురపరిచే కథలు చెప్పే మిత్రులను ఝాన్నీ పబ్లికేషన్స్ మీకు అందించే ప్రయత్నంలో ఉంది.

ఇప్పుడు అంతర్జాలంలో ఈ-పుస్తకాలు చదవడం, ఆడియో రూపంలో వినడం అనే ధోరణి పెరుగుతున్నా సరే, చేతిలో పుస్తకాన్ని పట్టుకొని కాగితాన్ని తిప్పే భావోద్వేగానికి ఏదీ సాటి రాదు. అందువల్ల మా ప్రధాన లక్ష్యం పుస్తకాన్ని ప్రచురించడమే. ఇలా పుస్తకాలు ప్రచురించడానికి సినిమాల్లో చిన్నా, చితకా పనులు చేసి సంపాదించిందే పెట్టుబడి.

ప్రచురణ రంగం పట్ల అవగాహన ఏమీ లేకపోయినా, ముందు ముందు ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయని తెలిసినా, ఇక్కడి దాకా వచ్చామంటే కారణం 'ధైర్యే సాహసే పుస్తకం' అని అనుకోవడం వల్ల............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?