• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Charitarthudu

Charitarthudu By Dhanikonda Hanumantharao

₹ 150

                 లోగడ (3 .1 .2019 నాడు) ధనికొండ సృజనాత్మక సాహిత్యం 12 సంపుటాల్లో వెలువడింది. ఇప్పుడు వారి Non - Fiction 8 సంపుటాల్లో వెలువడింది. అవి: అమెరికన్ అనువాదాలు - చరితార్థుడు , రైటు సోదరులు, 10 మంది అమెరికన్ ఆధునికులు, అమెరికన్ జీవితం.

                లైంగిక విజ్ఞాన ప్రసారం లక్ష్యంగా అయన 1949 లో అభిసారిక పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికల్లో అయన హేవలాక్ ఎల్లిస్ ను అనేక వ్యాసాల్లో కూలంకుషంగా చర్చించారు. ఆ వరుసలో అయన లైంగిక విజ్ఞానం, సిగ్గు, ఋతుధర్మాలు , ప్రణయకళ , వివాహ చరిత్ర అనే ధరావాహికలను ప్రచురించారు. అవే ఇప్పుడు ధనికొండ "హేవలాక్ ఎల్లిస్" పేరు ఒక సంపుటంగా వెలువడింది. ఇదికాక అయన "వాత్స్యాయన కామసూత్రాలు" కూడా ప్రచురితమైంది . 68 అభిసారిక సంపాదకీయాలు సంకలనం చేసి ఒక సంపుటంగా రూపుదిద్దుకుంది. దాదాపు 68 అభిసారిక పత్రికల్లో ఉత్తమమైన వ్యాసాలు - అభిసారిక ఆణిముత్యాల పేరిట - ఒక సంపుటం వెలువడింది.

  • Title :Charitarthudu
  • Author :Dhanikonda Hanumantharao
  • Publisher :Sahithi Prachuranalu
  • ISBN :MANIMN1029
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock