• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Havelock Ellis

Havelock Ellis By Dhanikonda Hanumantharao

₹ 350

ఈ గ్రంధం ప్రత్యేకమైనది. దీని గురించి రాయాలి. ఎం రాయాలి? పరిచయమా? చర్చా? ఎవరిని పరిచయం చెయ్యాలి? ధనికొండ వారినా? హేవలాక్ ఎలిన్ గారినా? దేనిని పరిచయం చెయ్యాలి? వారు ఎత్తుకున్న విషయాన్న? ఆ విషయంలో విశేషన్నా ? చర్చించాలంటే దేని గురించి ? వారు చెప్పినది మీరు అనువదించినది దాదాపు ఒక శతాబ్దకాలం వెనకటిది. వీటిలో ఎన్ని కొత్త అంశాలు చేరాయనా?... ఎన్ని కొత్త విశేషాలు వెలుగులోకి వచ్చాయనా?.. ఎన్ని పాత సిద్ధాంతాలు మారయినా ?

                      ఈ పుస్తకాన్ని నేటి యువతరం చదవాలని నా కోరిక.

                      వారి చేత చదివించటంలో నా ఈ ముందుమాట ఏమాత్రం పనిచేసినా అది నాకు చాల సొంతోషం కలిగిస్తుంది.

                      అందుకే మూడు ప్రశ్నలు వేసుకుంటున్నాను. వాటికీ నా శక్తిమేరకు జవాబు మీముందుంచుతున్నాను.

  • Title :Havelock Ellis
  • Author :Dhanikonda Hanumantharao
  • Publisher :Seshu Publications
  • ISBN :MANIMN1055
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :384
  • Language :Telugu
  • Availability :instock