Logili Books

Others

Vathsyayana Kamasutralu

By Dhanikonda Hanumantharao

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vathsyayana Kamasutralu
Publisher
Sahithi Publications
ISBN
MANIMN1271
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
208
Language
Telugu
Availability
In Stock
About this book

                    లోగడ ధనికొండ సృజనాత్మక సాహిత్యం 12 సంపుటాల్లో వెలువడింది. ఇప్పుడు వారి non fiction 8 సంపుటాల్లో వెలువడింది. అవి : అమెరికన్ అనువాదాలు - చరితార్థుడు , రైటు సోదరులు, 10 మంది అమెరికన్ ఆధునికులు, అమెరికన్ జీవితం.

                      లైంగిక విజ్ఞాన ప్రసారం లక్ష్యంగా అయన 1949 లో అభిసారిక పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికల్లో అయన హావలాక్ ఎల్లిస్ ను అనేక వ్యాసాల్లో కూలంకుషంగా చర్చించారు. ఆ వరుసలో అయన లైంగిక విజ్ఞానం, సిగ్గు, ఋతుధర్మాలు, ప్రణయకాల , వివాహ చరిత్ర అనే ధరావాహికలను ప్రచురించారు. అవే ఇప్పుడు ధనికొండ "హవలాక్ ఎల్లిస్" పేర ఒక సంపుటంగా వెలువడింది. ఇదికాక ఆయన "వాత్స్యాయన కామసూత్రాలు" కూడా ప్రచురితమైంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?