Logili Books

Short Stories

Chinna Kathalu

By Viswanadha Satyanarayana

₹120
Out of Stock
Out of Stock
Book Details
Title
Chinna Kathalu
Publisher
Sri Viswanadha Publications
ISBN
MANIMN1254
Binding
Paperback
Published Date
2018
Number Of Pages
216
Language
Telugu
Availability
Out of Stock
About this book

              విశ్వనాథ అవినా, విశ్వనాథ సంబంధిత విషయమనినా మేము నిత్య జాగ్రదావస్థ యందుండెడినట్లు మాలోన ఆ భావనను నిక్షిప్తము చేసిన మా మాతాపితలు శ్రీమతి & శ్రీ విశ్వనాథ బాలవేఙ్కట్ లక్ష్మీరాజేశ్వరి మరియు పావనిశాస్త్రి గార్ల అజ్ఞానుసారముగా పారంపర్యా క్రమములో ... ఇప్పుడు 2018 లో విశ్వనాథ వారి చిన్న కథల సంపుటి యొక్క ఐదవ ముద్రణను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాము. మా అనంత సేకరణోద్యమ ఫలితముగా "ఆకృతి " అను కథను సోదరుడు శ్రీ కౌటిల్య చౌదరి ద్వారా పొందగలిగి యందు పొందపరుపగల్గుతున్నాము .

                ఈ సంపుటములో "విస్మృతి" మరియు "ఆకృతి" అను కథలు విశ్వనాథ వారు గిరికుమార అనే కలం పేరుతో రచించిన కథలు. యే యే పత్రికల్లో యేయే సంచికలలో యేయే కాలాల్లో ప్రచురితమయ్యాయో ఆ వివరాలు తెలిసినంతవరకు ఆ కథల దగ్గరే యచ్చము.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?