Logili Books

Novels

Itlu Me Swarna

By P Satyavati

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Itlu Me Swarna
Author
Publisher
Rekhayatra Prachurana
ISBN
MANIMN6879
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
107
Language
Telugu
Availability
In Stock
About this book

వెలుగెక్కడ స్వర్ణా!

కొనడానికో కాలక్షేపానికో మీరు మాల్కి వెడతారు. గుమ్మంలోనే ఒక స్వర్ణ మీకు నవ్వుతూ స్వాగతం పలుకుతుంది. ఏం కొనడానికొచ్చారో అడిగి అక్కడికి దారి చూపిస్తుంది. మీ సేవే నా జీవన పరమార్థం అన్నట్లు వుంటుంది. బట్టలు నలగకుండా జుట్టు రేగకుండా చిరునవ్వు చెదరకుండా వుంటుంది, కీ యిచ్చిన బొమ్మలా విధి నిర్వహిస్తుంది, మీరు బట్టల దుకాణానికి వెడితే అక్కడ మరో స్వర్ణ వుంటుంది. మీరు అడిగినవి అడగనివీ విసుగు పడకుండా చూపిస్తుంది. మీకేబట్టలు బాగుంటాయో చెబుతుంది. మీరు కొంటే సంతోషిస్తుంది. కొనకపోయినా మీరు వెళ్ళి పోయేదాకా చిరునవ్వుతూనే వుంటుంది. మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెడితే అక్కడ రిసెప్షన్లో ఇంకొక స్వర్ణ వుంటుంది. మీరు డబ్బు కడితే ఫైల్ రాసి యిస్తుంది. మీరు సరిపడా చిల్లర తెచ్చుకోక ఆ అమ్మాయి మీ పనిగత్తె అయినట్లు విసురుగా మాట్లాడితే కాసేపు సహించి తర్వాత ఏదో ఒకటుంటుంది. మీరు మీకు కావలసిన డాక్టర్ గది గుమ్మం ముందు కూర్చుంటే మరొక స్వర్ణ మీ ఫైల్ లోపల పెడుతుంది. మిమ్మల్ని డాక్టర్ ఆలస్యంగా పిలిస్తే...........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?