• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Maanava Vamshavruksham

Maanava Vamshavruksham By Kodavatiganti Kutumbarao

₹ 60

       ఈ పుస్తకం చదివితే ప్రాణికోటిలో జరిగిన పరిణామమూ, మానవుడు సాధిస్తున్న సాంఘిక పరిణామమూ తెలుస్తాయి.

             మనకున్న నాగరికతలో చాలా ముందుకుపోయినట్టు భావించబడే పాశ్చత్యులు పరిణామవాదం ప్రతిపాదించిన డార్విన్ ప్రభృతులను తీవ్రంగా ప్రతిఘటించారు.

               మన తత్వవేత్తలు కూడా ప్రాణులన్నీ ఒకటేనని సిద్ధాంతీకరించారు. కనీసం ప్రాణులు ఒకే పరంపర్యం గలవి అనేది పరిణామవాదం రుజువు చేస్తున్నది.

                 ఈనాడు మనం సాంఘిక పరిణామదశలో వున్నాం. గతించిపోయిన జీవరాసులలాగా మనం ప్రకృతిలో పోరాడటం లేదు. జీవనశాస్త్ర రీత్యా మానవుడు శీతోష్ణలను ఏనాడో జయించాడు. తన దైహిక, మానసికావసరాలను తీర్చుకునేసక్తులు, శాస్త్ర పరిజ్ఞానమూ, సుఖజీవనానికి అవసరమైన పద్ధతులూ ఏనాడో అలవరచుకున్నాడు.

  • Title :Maanava Vamshavruksham
  • Author :Kodavatiganti Kutumbarao
  • Publisher :Navachetana Publishing House
  • ISBN :MANIMN2301
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :62
  • Language :Telugu
  • Availability :instock