Logili Books

Short Stories

Nagaladevi

By G Bhageeradha

₹500
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nagaladevi
Author
Publisher
Shaili & Shaili Creative Communications
ISBN
MANIMN4360
Binding
papar back
Published Date
may, 2022 first edicaion
Number Of Pages
272
Language
Telugu
Availability
In Stock
About this book

నాగలాదేవి

ఏడు కొండలవాడా !
వెంకట రమణా.....!!

ఆపద మొక్కులవాడా..!
గోవిందా... గోవిందా.. !"

తిరుమల శ్రీవారి దేవాలయంలో భక్తుల ఆనందహేల. సాయంత్రపు నీరెండ రాజగోపురం మీద పడి మెరుస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకొన్న ఓ యువకుడు అప్పుడే బయటికి వచ్చాడు. నూనూగు మీసాల వాడు, చిరునవ్వు చెరగని వాడు. ఆలయం నుంచి అలా వెడుతున్నాడు. ఓ చెట్టు క్రింద బైరాగి తంబూరా మీటుతున్నాడు. అతని నుదిటిపై తిరునామం మెరుస్తూ ఉంది. ముఖంలో ఏదో తేజన్సు కనిపిస్తోంది. ఆ యువకుడు అతని దగ్గరకు వెళ్లి నుంచున్నాడు. తత్వజ్ఞానిలా కనిపించిన అతనికి నమస్క రించాడు. ఆ యువకుణ్ణి పరిశీలనగా చూసి ఆశీర్వదించాడు. ఆ యువకుడు స్వామిని తదేకంగా చూస్తున్నాడు. ఆ బైరాగి తంబురామీటుతూ......

"ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి
    అకడ నతడె హరి నెఱిగినోడు"

ఆ స్వామి చాలా శ్రావ్యంగా పాడుతు న్నాడు. ఆ యువకుడు మైమరచి పోయాడు. ఆ బైరాగి తత్త్వాలు అతన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ యువకుణ్ణి గా అందుకున్నాడు. "నవరసములదీ నళినాక్షి, జవకనీ నీకు జవి సేనని! శృంగార రసము చెలియ................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?