Logili Books

Personality Development

Purusha Suktam

By Dr Marella Sri Ramakrishna

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Purusha Suktam
Publisher
Dr Marella Sri Ramakrishna
ISBN
MANIMN5356
Binding
Papar Back
Published Date
April, 2014
Number Of Pages
144
Language
Telugu
Availability
In Stock
About this book

పురుష సూక్తమ్

భారతీయ ఆధ్యాత్మిక పునర్వికాసం గురించి మనం చేసేటటువంటి ప్రయత్నాలలో దేవాలయాలు చాలా ప్రముఖమైన పాత్ర వహించబోతున్నాయి. మామూలుగా దేవాలయాలు ఇప్పుడున్నట్లు కాకుండా రాబోయేటటువంటి రోజులలో ఏడు ప్రముఖమైన దేవాలయాలు చాలా ప్రముఖపాత్ర వహిస్తాయి. ఆ ఏడు దేవాలయాల యొక్క సూక్ష్మీకరణ రూపమే ఇది. ఆ ఏడు దేవాలయాలకి కావలసినటువంటి ఉపాసనా విధివిధానాలు నేర్చుకోబోతున్నారు. అందుచేత మళ్ళా మీరు ఆ పురుష సూక్తమే చదువుకుంటున్నారు, ఆ శ్రీ సూక్తమే చదువుకుంటున్నారు. ఆ మంత్రపుష్పమే చదువుకుంటున్నారు అనేది మర్చిపోండి. మీరు చాల కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు ఎందుకంటే వేదాలు నిత్యనూతనమైనవి, శాశ్వతమైనవి, సనాతనమైనవి. ఆ కాలంలో అలా ఉపయోగించుకున్నాం ఈ కాలంలో ఇలా ఉపయోగించుకుంటున్నాం రేపు రాబోయే కాలంలో ఎలా ఉపయోగించుకోబోతున్నాము అనేటటువంటి విద్య నేర్చుకోబోతున్నారు. ఎందుకు ఈ విద్య నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది అంటే రేపు దేవాలయాలని సూర్యకిరణ రంగులతోనే పిలిచేటటువంటి సంభావ్యత చాలా ఎక్కువగా ఉంది................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?