Logili Books

Novels

The Judgement

By Kommanapalli Ganapathi Rao

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
The Judgement
Publisher
Sahiti Prachuranalu
ISBN
MANIMN7058
Binding
Paparback
Published Date
July, 2026
Number Of Pages
245
Language
Telugu
Availability
In Stock
About this book

ది జడ్జిమెంట్

“ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే ఓ హంసని చూసిన అరణ్యంలో హఠాత్తుగా కలకలం రేగింది. తీగలు లేని వాయులీనంలా గాలిలో కదిలే హంస అందం ఎన్ని తరువుల తలపుల్ని తట్టింది... ప్రేమను పంచగల పరమహంసల్లా చేతులు సాచిన చెట్లన్నీ అలసిన కలహంసకు ఆసరా యిస్తామని హామీ యిస్తుంటే నవ్వుకుంది. అక్కున చేర్చుకుని బ్రతుకంతా ఆశ్రయం యివ్వగల ఓ తరువుకోసం తనువంతా కళ్ళు చేసుకుని ఆరు రుతువులపాటు ఆశగా వెదికింది. అడవిలో ఆమని నవ్వింది. ఇంకా రావేమని అడిగింది. అప్పుడో చెట్టును చూసిన హంస ఆదమరిచి బ్రతుకును ఓ పాటగా మలుచుకోవాలని వేగంగా నేలకి దిగి ఉన్మాదంగా కొమ్మను చేరింది. చెప్పాలనుకుంది కోరివచ్చినదాన్ని ప్రేమలో కరుగుతూనే పెరుగుతానని. గొంతు పెగలడం లేదు. అప్పుడు గుర్తించింది చెట్టుకున్నవి ముళ్ళనీ, అవి అప్పటికే తన గొంతులో గుచ్చుకున్నాయనీ. మూగవోయిన గొంతులోనుంచి ఓ మాట పాటలా ఉబికింది. తరువంతా రక్తం... అయినా మనసు చెప్పే మరణవాంగ్మూలాన్ని కృతిగా శృతిగా వినిపించింది. చెట్టు విందో లేదో తెలీదుగాని హంస ఆయువు గాలిలో కలిసింది....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?