Logili Books

Novels

Baby Gadi Veeracharitam ( Arne Svingen)

By Kumar S

₹225
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Baby Gadi Veeracharitam ( Arne Svingen)
Author
Publisher
Chayya Resources center
ISBN
MANIMN6252
Binding
Papar Back
Published Date
April, 2025
Number Of Pages
169
Language
Telugu
Availability
In Stock
About this book

నా మొదటి అధ్యాయం

ఇలాంటివి జరుగుతుంటాయి పట్టించుకోకూడదు!

ప్రస్తుతం కింద పడున్నాను. కొద్ది క్షణాల క్రితం నా కాళ్ళ మీదే నేను నిలబడున్నాను.

చాలా రోజుల తర్వాత ఈ మధ్యనే అనిపిస్తోంది; చుట్టూ ఉన్న ప్రపంచం పరవాలేదన్నట్టు, పరిస్థితులు మెరుగవుతున్నట్టు. ఇలాంటప్పుడే కొన్ని దిమ్మ తిరిగే దెబ్బలు తగుల్తాయి.

గది మొత్తం ఒక పక్కకి ఒరిగిపోయి కడుపంతా తిప్పుతోంది.

"ఎలా ఉంది?"

తల ఊపుతుంటే పిండిమరలో కూచున్నట్లుంది.

"లేవగలవా?"

ఖచ్చితంగా లేవగలను కానీ ఇప్పుడే కాదు. ఇంకొంచెంసేపు నేల మీదే పడుకొని ఉండాలనిపిస్తోంది.

" కావాలని చేసింది కాదు."

నిజమే! కావాలని అంత గట్టిగా కొట్టుండడు. నాకు క్రిస్టియన్ గురించి బాగా తెలుసు. పాడైపోయిన టీవీ లాగా మిణుకు మిణుకుమని వెలుగుతూ క్రిస్టియన్ నా కళ్ళ ముందరే నిలుచుని ఉన్నాడు. క్రిస్టియన్ అంటే నాకిష్టం. మా జిమ్లో ఉండే అందరూ నాకిష్టమే. 

వాళ్ళు కూడా నన్నిష్టపడుతుండొచ్చు. దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?