₹ 40
మహా భారత కథ రామాయాణం కంటే ముందు జరిగే అవకాశమున్న కథ. రాముడు ఆర్యుడు, ఆర్యపుత్రుడు . త్రివర్ణాల పక్షపాతి. వర్ణధర్మ సంరక్షకుడు. క్షత్రియుడు, నిల మేఘ శ్యాముడు.
కృష్ణుడు ద్రవిడుడు. యాదవుడు, గొల్లవాడు, శుద్రపక్షపాతి అప్పుడే స్వకుల వివాహాలను ఎదురించి దళిత జాంబవతిని పెండ్లాడిన సహసి. ఓ చారిత్రక పురుషుడైన శుద్రుడు. రామాయణం ఆర్వీయం - మహాభారతం ద్రవిడియం. రామాయణం ఆర్య చరిత్ర. మహాభారతం బహ్రాణీకరింపబడిన ద్రవిడ చరిత్ర.
- Title :Dravida Krishnudu Arya Ramudu
- Author :Dr Kaluva Mallaiah
- Publisher :Bhoomi Book Trust
- ISBN :MANIMN1187
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :30
- Language :Telugu
- Availability :instock