Logili Books

Novels

Hidimbi

By Nareshkumar Sufi

₹220
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Hidimbi
Publisher
Jhansi Publishers Hyd
ISBN
MANIMN6646
Binding
Papar Back
Published Date
2025
Number Of Pages
185
Language
Telugu
Availability
In Stock
About this book

తెలిసిన కథలో తెలియని కోణాల అన్వేషణ

హిడింబి!

మా!?

DRANEMA??

తెలంగాణా ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా సాహితీ, సాంస్కృతిక, నాటక, సినీ కళా రంగాలలో నవ్య ఆలోచనలతో, నవనవోన్మేష భావాలతో ప్రయోగాలు చేస్తున్న సమయం. తెలంగాణా యువతలో నాటకం, సినిమా పట్ల ఉన్న ఉత్సాహాన్ని ప్రోత్సాహించాలని, దానికి తగిన కార్యాచరణ కోసం Production Oriented Theatre Workshopsని నాటకం కోసం, "సినివారం” Paidi Jairaj Preview Theatreని తెలంగాణా సినిమా కోసం ఉధృతంగా నిర్వహిస్తున్న సందర్భం అది.

ఆ సమయంలో రవీంద్ర భారతి New Generation Creative talentకి అడ్డాగా, సృజనాత్మక మేధో మధన కేంద్రంగా వేయి రేకులను విప్పుకొని, లక్ష్మ ఆలోచనలతో సంఘర్షిస్తున్న Constructive Collision సమయం అది. అలాంటి నవ యువోత్సాహపు వెల్లువలోంచి నా మదిలో మెదిలిన ఆలోచన- - డ్రామా!!

తెలంగాణా సినిమాను Creative, Content driven, thought provoking, Humanistic S, Mainstream Commercial, Mass, Masala, Entertaining cinemaకు ప్రత్యామ్నాయంగా రూపొందించాలని చిన్నపాటి Ideological Revolution సిద్ధం చేస్తున్న సందర్భం అది.

తెలంగాణా సినిమా already art cinema, parellel cinemaలను, neo-noir style cinemaను సృష్టించింది. అందుకని, ఇప్పుడు అంతకు మించిన కథా కథన సాంకేతికతతో తెలంగాణా సినిమాని Alternative cinemaగా రూపొందించాలనే ప్రగాఢ సంకల్పం ఒక వైపు, తెలంగాణా కథా సినిమాలకు నిర్మాతలు దొరకని కరువు మరో వైపు కలిసి, నాలో ఒక Lateral thought processను మేల్కొలిపిన సమయం అది. ఆ అవసరంలోంచి పుట్టిన...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?