Logili Books

Novels

Intaa Bayataa Himsa Nyaya Saadhanaa Maargalu

By Madabhushi Sridhar

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Intaa Bayataa Himsa Nyaya Saadhanaa Maargalu
Publisher
Malupu Publications
ISBN
MANIMN2125
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
216
Language
Telugu
Availability
In Stock
About this book

తెల్లవాడు మనకు వదిలి వెళ్లిన వాటిల్లో ముఖ్యమైనవి రెండు, ఒకటి భాష రెండు న్యాయవ్యవస్థ. రెంటికి గొప్పలంకే సామాన్యుడికి సంబంధం లేని భాషలో పరిపాలన, ముఖ్యంగా న్యాయవ్యవస్థ మనకు ఎంతవరకు ఉపయోగకరం అనేది చర్చనీయాంశం.

అయితే వ్యవస్థ మారేవరకు న్యాయపరిపాలనా సంబంధమైన విషయాలు తెలుగులో, అందులో సరళమైన తెలుగులో చెప్పడం ప్రజలకు ఉపయోగపడే విషయం.

విషయం క్షుణ్ణంగా అందరికి అర్ధమయ్యే విధంగా చెప్పడానికి చాలా ప్రజ్ఞ కావాలి.

ఈ రెండు విషయాల్లోనూ మిత్రులు శ్రీధర్ గారికి సమఉజ్జిలు చాలా తక్కువ.

వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ వారి ప్రక్రియ మరింత ఘనంగా కొనసాగించాలని కోరుతూ వారిని చూసి మరికొంతమంది ఉత్తేజితులౌతారని ఆశిస్తూ....

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?