Logili Books

Short Stories

Padamati Raagam

By Vijay Koganti , Padmaja Kalapala

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Padamati Raagam
Publisher
Chaaya Resource Centre
ISBN
MANIMN4099
Binding
Paerback
Published Date
Dec, 2021
Number Of Pages
154
Language
Telugu
Availability
In Stock
About this book

ఏ దేశమేగినా ఎందు కాలిడినా... ఒక్కటే మనిషి హృదయ స్పందన

నిజమే.

కవికి, కథకుడికి ఉండాల్సింది స్పందించే మనస్సూ, మాటకారితనం. అవి సహజంగా కలిగే గుణాలు. అవి లేకుండా ఇంకేవి వున్నా పైతొడుగులే.

అది నిజమే గాని, ఆధునిక సాహిత్య రీతుల మీద సరైన అవగాహన లేకపోతే... ఎగు భుజాలున్నాయని జబ్బచరిచి, తుపాకి దెబ్బకు రొమ్ములొడ్డి నట్లవుతుంది. అదేదో 'ఇండియానా జోన్స్ ' సినేమాలో లో 'హా హూ' అని చేతులు తిప్పిన కరాటే యోధుడు ప్రొఫెసర్ జోన్స్ పిస్తోలుకు కుప్పకూలినట్లవుతుంది.

ఎట్టా సాధిస్తామో ఏమో, రాయదల్చుకున్న కవి యోధులందరం ఆధునిక సాహితీ రీతులను తెలుసుకోవలసిందే. దీనికి దగ్గరి దారి... ప్రపంచ సాహిత్యం తెలిసిన వారి నుంచి తెలుసుకోడం. లేదా పుస్తకాలు చదువుకోడం.

అలాంటి మంచి పుస్తకం కోగంటి విజయ్ బాబు, కలపాల పద్మజల 'పడమటి రాగం'. వీళ్లిద్దరూ 'అకాడెమిక్' గా ఆంగ్లభాషలో పని చేస్తున్న తెలుగు రచయితలు. విజయ్ సంగతి తెలిసిందే. తెలుగులో సుప్రసిద్ధ కవి, కథకుడూ............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?