• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Katuka Karigi Poindi

Katuka Karigi Poindi By Nayuni Krishnamurty

₹ 65

కాటుక కలిపాయింది

 

"ఏమిటే రాస్తున్నావ్?”

"కనిపించడం లేదూ?...ఉత్తరం”

“ఎవరికి?”

“ఎవరికి అంటే సమాధానం చెప్పవేమిటే?”

“నీ మొగుడికా?”

"ఊ..."
 

"ఎక్కడుంటాడు నీ మొగుడు?"

"చుక్కల్లో” "చంద్రుడా?”

"ఊహు"

"మరి?”

"శుక్రుడు”

"అదేమిటే దౌర్భాగ్యపుదానా వెదికి వెదికీ చివరికి ఒంటికంటివాణ్ణి చేసుకొన్నావా?” “నేను చేసుకోలేదు.”

"మరి శుక్రుడు నీ మొగుడు ఎలా అయ్యాడు?"

“అందరూ కలిసి పెళ్ళిచేస్తే ... నా గొంతుకో ఉరితాడు బిగిస్తే... పెళ్ళిఅయింది.” “అయామ్ సారీ ..కాదంబినీ ....నిన్ను బాధపెట్టినట్లున్నాను.”

కాదంబిని తలపైకెత్తింది. కళ్ళలో నీళ్ళు చిప్పిల్లడం లేదు. నవ్వుతూ అంది. “నో... నాటెటాల్ ! ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మి టు టాక్ లైక్ దట్”

“రియల్లీ?”

"ఊ....

"నీకు పెళ్ళయిన సంగతి ఆనోటా ఈ నోటా విన్నాను కానీ నిన్నెప్పుడూ డైరెక్టుగా అడగటానికి కుదిరింది కాదు. ఇంతకూ నిజమే నన్నమాట...!

శుక్రుడు ఎక్కడుంటాడు?"

"చుక్కల్లో ”

"వేళాకోళాలు మాని సరిగ్గా చెప్పవే ఎక్కడుంటాడు?"

"మద్రాసులో”

"మద్రాసు మొగుడన్న మాట. పేరేమిటి?”........................

  • Title :Katuka Karigi Poindi
  • Author :Nayuni Krishnamurty
  • Publisher :Vijayavani Printers
  • ISBN :MANIMN6085
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :151
  • Language :Telugu
  • Availability :instock