• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Em Ledu ( Nothing)

Em Ledu ( Nothing) By Nayuni Krishnamurty

₹ 65

ఖేల 

అసహాయంగా పైకి చూశాడు శ్రీధర్. "ఈ జన్మకు మేం తిరిగేది లేదు" అని భీష్మించుకొన్నట్లు కనిపించాయి ఫాన్లు. మెడనొప్పి పుట్టింది గాని ఫాన్లలో చలనం కన్పించడం లేదు.

ఆ చూపు మరల్చి ఖాళీ కుర్చీల వైపు కాస్సేపు, ఆ క్లాసులో కూర్చున్న ఒకే ఒక్కడైన తన్ను తనే కాస్సేపు చూసుకొంటూ నిమిషాలు లెక్క పెట్టసాగాడు.

ఆ థియేటర్లోకి అడుగు పెట్టడం శ్రీధర్ కిది మూడోమారు వదిలి పెట్టలేని మంచి సినిమా రావడం, గత్యంతరం లేక థియేటర్ సంగతి బలవంతంగా మరిచిపోయి, ఆఖరిరోజు ఆఖరి షోకు రావడం అలవాటు అన్నట్టు జరిగిపోతోంది. ఈ రోజు వెళ్ళిపోతున్న సినిమా 'భునోమ్.'...........................

  • Title :Em Ledu ( Nothing)
  • Author :Nayuni Krishnamurty
  • Publisher :Vijayavani Printers
  • ISBN :MANIMN6100
  • Binding :Papar Back
  • Published Date :Oct, 2019
  • Number Of Pages :145
  • Language :Telugu
  • Availability :instock