• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Death Trap

Death Trap By N S Nagireddy

₹ 200

Description

డెత్ ట్రాప్

వైజాగ్లో... రామకృష్ణా బీచికి దూరంగా, జనం ఎవరూలేని నిర్మానుష్యమైన ప్రదేశంలో, ఓ కొండగుట్ట చాటున...

"చరితా...! నీ వ్రేళ్ళు ఎంత సుకుమారంగా వున్నాయో...?” అన్నాడు విష్ణువర్ధన్ ఆమె వేళ్ళను తడుముతూ.

సుచరితకి ఒడలు పులకరించిపోయినట్లయి, కనులు అరమోడ్పులయ్యాయి. "...! మృదువుగా వుండక మరింకెలా వుంటాయి?" అంది. "ఎంత వెచ్చగా వున్నాయో తెలుసా...?” ఆమె కళ్ళలోతుల్లోకి చూస్తూ అన్నాడు.

శ్రీ విష్ణువర్ధన్.

"ఏమో... నాకేం తెలుసు?” అంది సుచరిత అతని భుజంమీద తలవాల్చి. విష్ణు ముఖం ఆమెవైపుకి తిప్పాడు. ఆమె కురులు అతని మెడక్రింద కిత-కితలు పెడుతున్నాయి. సుచరిత తన మొహం ఇంకొంచెం పైకి ఎత్తింది.

అతని పెదవులకు ఎదురుగా వున్నాయామె అధరాలు. అతను ఇంకొంచెం ముందుకు వంగాడు. అతని పెదవులకామె పెదవులు తగిలాయి.

విష్ణులో ఏదో విద్యుత్ ఒక్కసారి ప్రవహించి భగ్గుమన్నట్లయింది. ఆమె వీపు మీద చెయ్యివేసి బలంగా తనకేసి సుచరితను అదుముకున్నాడు.

తన పెదవులతో సుచరిత పెదవులను బిగించి పట్టుకున్నాడు. ఆమె ముఖాన్ని అటూఇటూ తిప్పింది..............

  • Title :Death Trap
  • Author :N S Nagireddy
  • Publisher :Brilliant Books
  • ISBN :MANIMN4377
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :200
  • Language :Telugu
  • Availability :instock